M. S. Narayana Worl record

రచయతగా టాలీవుడ్ సినిమారంగంలోకి ఎంట్రీ ఇచ్చి అనేక సినిమాలకు రచయత గా పనిచేసిన ఎం. ఎస్ నారాయణ  తరువాత శ్రీకాంత్, కృష్ణంరాజులు నటించిన ‘మా నాన్నకు పెళ్లి’ సినిమా ద్వారా తాగుబోతు పాత్ర చేసిన ఎమ్మెస్ ఆ తరువాత వచ్చిన అనేక తెలుగు సినిమాలకు అదే తాగుబోతు పాత్రలకు చిరునామా గా మారిపోయాడు. అటువంటి ఎమ్మెస్ తన కెరియర్ లో ఇప్పటివరకు 700 సినిమాలు చేస్తే అందులో 200 సినిమాలకు పైగా తాగుబోతు పాత్రలు చేసి ఒకే […]