విశాల్, నితిన్ సినిమా టైటిల్ ఏంటంటే..!

ఆధార్ మరో 21 సేవలకు లింకు!
పవన్ కళ్యాణ్‌కు పద్మభూషణ్ అవార్డు?!!

Vishal-and-Nitinవిశాల్ ఈ యేడాది తెలుగులో ఓ స్ర్టయిట్ చిత్రం చేయబోతున్న చిత్రానికి హీరో నితిన్ కూడా ఓ నిర్మాత విశాల్, నితిన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ శశికాంత్ దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడు.ప్రస్తుతం స్ర్కిఫ్ట్ వర్క్ జరుగుతోందట. ఫిబ్రవరి నెలాఖరుకు ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి ‘శుక్ర’ టైటిల్ ని ఖరారు చేయాలనుకుంటున్నారట. సబ్జెక్ట్ కి ఈ టైటిల్ యాఫ్ట్ గా ఉంటుందని భావించే ఈ టైటిల్ ని పరిశీలిస్తున్నారని సమాచారం.

 

ఆధార్ మరో 21 సేవలకు లింకు!
పవన్ కళ్యాణ్‌కు పద్మభూషణ్ అవార్డు?!!

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *