సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రన్న కానుక…

మణిరత్నం చిత్రం ‘ఓకే కణ్మణి’ తెలుగులో కూడా విడుదల దీనికి టైటిల్ ‘ఓకే బంగారం’
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం

0సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రన్న కానుక…పండుగకు అవసరమైన ఆరు రకాల వస్తువులు శనగలు, గోధుమపిండి, కందిబేడలు, బెల్లం, పామాయిల్‌, నెయ్యి పంపిణీ

సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రన్న కానుకను ఈ నెల 11వ తేదీ లోపు ప్రజలకు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ పేదలందరికీ ఈ కానుక అందజేయాలన్నారు. పంపిణీ విషయంలో సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకరావాలన్నారు. ఈ కానుక కిట్‌ను పండుగకు అవసరమైన ఆరు రకాల వస్తువులైన శనగలు, గోధుమపిండి, కందిబేడలు, బెల్లం, పామాయిల్‌, నెయ్యి ఉంటాయన్నారు.

 

మణిరత్నం చిత్రం ‘ఓకే కణ్మణి’ తెలుగులో కూడా విడుదల దీనికి టైటిల్ ‘ఓకే బంగారం’
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *