Sonia Gandhi

కాంగ్రెస్ 130వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక……

కాంగ్రెస్ 130వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక ఆదివారం ఢిల్లీలో నిరాడంబరంగా సాగింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుక కు మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ హోం మంత్రి షిండే, అగ్రనేతలు ఆంటోనీ, మోతీలాల్ ఓరా, అంబికా సోని తదితరులు హాజరయ్యారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు….

శ్వాస సంబంధ సమస్యతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. గురువారం.. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. నాలుగు రోజుల పాటు చికిత్స అందించారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో..  ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసే సమయానికి సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని.. కొంచెం విశ్రాంతి అవసరమని.. డాక్టర్లు తెలిపారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స …..

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. ఊపిరితిత్తుల మార్గంలో ఆమెకు ఇన్‑ఫెక్షన్ చేరడంతో సోనియాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సర్ గంగారాం ఆస్పత్రిలోకి ఆమెను చేర్చి చికిత్స అందిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ చెప్పారు.

PM Modi Tweets Birthday Wishes to Sonia Gandhi

Prime Minister Narendra Modi wished Congress president Sonia Gandhi in a tweet on Tuesday morning. “Best wishes to Congress President Smt. Sonia Gandhi on her birthday. May Almighty bless her with a long & healthy life,” PM Modi tweeted on his account.

Happy Birth Day to Sonia Gandhi

Sonia Gandhi  is an Italian-born Indian politician, who has served as President of the Indian National Congress party since 1998. She is the widow of former Prime Minister of India, Rajiv Gandhi who belonged to the Nehru–Gandhi family. She was born to Stefano and Paola Maino in Contrada Màini at Lusiana, a little village 30 km from Vicenzain Veneto, Italy. Her father, Stefano Maino, Sonia […]