జ్ఞాపకశక్తి వెయ్యిరెట్లు పెంచుకోవటం ఎలా?…

“బాబూ.. నా పర్సు పోయింది….
రాత్రిళ్లు నాకు పీడకలలు వస్తున్నాయి డాక్టర్‌!!’

“బాబూ.. ” జ్ఞాపకశక్తి వెయ్యిరెట్లు పెంచుకోవటం ఎలా? “ అనే పుస్తకం ఉందా?” అడిగాడు రామకృష్ణ పుస్తకాల షాపులో .
“ఉంది సార్… నూట ఇరవై రూపాయలు” అన్నాడు షాపతను.
“Thank You” డబ్బులిచ్చి పుస్తకం తీసుకునివెళ్తున్నాడు రామకృష్ణ.
“Excuse me sir… చదవనప్పుడు ఈ పుస్తకం మీకెందుకు” అని అడిగాడు షాపతను.
“What?.. నేను చదవనా? ఎవర్న్నారు?” కోపంగా అన్నాడు రామకృష్ణ.
“ఇదే పుస్తకం మీరు గతంలో నాలుగుసార్లు కొన్నారు!!!” గుర్తు చేశాడు షాపతను.

“బాబూ.. నా పర్సు పోయింది….
రాత్రిళ్లు నాకు పీడకలలు వస్తున్నాయి డాక్టర్‌!!’

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *