బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ గ్రేసీ సింగ్ ‘శ్రీమంతుడు’లో మహేష్‌‌కు అమ్మగా నటించనుంది.

‘కొంబాన్’ తెలుగులో కూడా ఒకే సారి రిలీజ్ చేసేందుకు కార్తీ….
సినీ నటి అంజలీదేవి విగ్రహావిష్కరణ………

Gracy_Singh_at_Lagaan_10_Year_Celebration_at_Taj_Lands_End_in_Mumbai_(cropped)బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ గ్రేసీ సింగ్ ‘శ్రీమంతుడు’లో మహేష్‌‌కు అమ్మగా నటించనుంది.
ఈ అమ్మడు ఆ మధ్య తెలుగులో ‘సంతోషం’ సినిమాలో నాగార్జునతోను, ‘తప్పు చేసి పప్పుకూడు’ చిత్రంలో మోహన్ బాబుకు జోడీగా కూడా నటించింది.
హీరోయిన్ ఛాన్స్‌లు రాకపోవడంతో క్యారెక్టర్ పాత్రలు చేస్తూ వస్తోంది. కాగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సిద్ధమవుతున్న ‘శ్రీమంతుడు’ చిత్రంలో మహేష్ బాబు తల్లి పాత్రలో ప్రముఖమైన ముఖం అవసరం కావడంతో గ్రేసీ సింగ్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ తల్లి పాత్ర చాలా కీలకమైనది కావడంతో గ్రీసీ సింగ్ అంగీకరించినట్లు తెలిపింది.
‘కొంబాన్’ తెలుగులో కూడా ఒకే సారి రిలీజ్ చేసేందుకు కార్తీ….
సినీ నటి అంజలీదేవి విగ్రహావిష్కరణ………

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *