డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేస్తున్న” లింగ “

rajinikanth in lingaరజనీకాంత్ హీరోగా నటించిన ” లింగ ” చిత్రం  డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు, చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ సరిఫ్టికేట్ ఇచ్చారని నిర్మాత రాక్‑లైన్ వెంకటేష్ తెలిపారు ఈ చిత్రాన్ని తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *