#Film News #News

బాలకృష్ణ 100వ సినిమా కోసం కసరత్తులు

 

balakrishna-pawan-kalyan (1)యువరత్న బాలకృష్ణ, పవర్స్టార్పవన్కళ్యాణ్లు కలిసి నటిస్తున్నారని  తాజాగా ఫిలింనగర్‌ టాక్‌ ఈ మల్టీస్టారర్‌ చిత్రం కి బోయపాటే దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అతిధి పాత్రలో కనిపించనున్నారట. పవన్‌కు అత్యంత సన్నిహితుడు పీవీపీ అధినేత పోట్లూరి వర ప్రసాద్‌ ఈసినిమాను నిర్మించనున్నారని టాక్‌ . ఇదే నిజమైతే దీనికోసం ఇద్దరి హీరోల ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బోయపాటి తీవ్ర కసరత్తులు చేయాల్సి ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *