పాకిస్థాన్‌ కాల్పుల విరమణ కు సైనికులే బదులిస్తారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు

Happy Birth Day to Rekha
Happy Birth Day to S.S. Rajamouli

Modi-new-pti1కు సైనికులే బదులిస్తారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

గురువారం మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగిస్తూ… ‘‘రోజులు మారాయని ప్రత్యర్థి  గుర్తించాలి. వారి పాత అలవాట్లను ఇక ఎంత మాత్రమూ సహించం. నా అంతరంగమేంటో ప్రజలకు తెలుసు. ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు. జవాన్లు స్పందించాల్సిన సమయం వచ్చినప్పుడు వారి వేళ్లు ట్రిగ్గర్‌పై పెట్టి మాట్లాడతారు.’’ అని అన్నారు. పాకిస్థాన్‌తో సరిహద్దులోని పరిస్థితిపై పాలకులు స్పందించాల్సిన అవసరం లేదని, సైనికులే దానికి బదులిస్తారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Happy Birth Day to Rekha
Happy Birth Day to S.S. Rajamouli

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *