త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘జాదూగర్’ అనే టైటిల్…?

ఢిల్లీ సీఎం పీఠానికి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ….
Happy Birth Day to B.Vittalacharya

04alluarjun-jadugarత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి జాదూగర్‘ అనే టైటిల్…?

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి జాదూగర్పేరును పరిశీలిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రానికి త్రిశూలం‘, ‘హుషారుఅనే టైటిల్స్‌ కూడా పరిశీలనలో ఉన్నాయి. మామూలుగానే అల్లు అర్జున్ చాలా హుషారుగా ఉంటారని అందువలన ఆయన ఊపుకు తగ్గట్టుగా ఈ చిత్రానికి హుషారుటైటిల్‌ను సరిగ్గా అబ్బుతుందని మొదట తలచారు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో విడుదలైన జులాయి, జల్సా, ఖలేజా సినిమాల టైటిల్స్ ప్రకారం జాదూగర్అనే టైటిల్ బాగుంటుందని అనుకుంటున్నారట.

ఢిల్లీ సీఎం పీఠానికి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ….
Happy Birth Day to B.Vittalacharya

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *