‘గ్లోబల్ థింకర్స్’ జాబితాలో మోడీ ఫస్ట్

Narendra-Modi---21.11ప్రపంచ అగ్రశ్రేణి విధాన నిర్ణేతల (గ్లోబల్ థింకర్స్) జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడో స్థానంలో ఉండగా, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మార్కెల్ రెండో స్థానంలో ఉన్నారు. అమెరికన్ ఫారిన్ పాలసీ మ్యాగజైన్ వందమందితో ‘గ్లోబల్ థింకర్స్’ పేరుతో ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో భారత్ నుంచి బీజేపీకి చెందిన మోడీ, అమిత్ షాలు చోటు దక్కించుకున్నారు. మోడీ కేవలం విధాన నిర్ణేత మాత్రమే కాదనీ, ‘మోడీ ఒక ఆకర్షణీయమైన, వ్యాపారానికి స్నేహపూర్వక నాయకుడు’ అని మ్యాగజైన్ వర్ణించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *