సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఏది మాట్లాడినా సంచలనమే…

the International Day of People with Disability
‘బాహుబలి’ పాటలను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు…

rgvసంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఏది మాట్లాడినా సంచలనమే…ఆ కోవలోనే మరోమారు సంచలనాత్మక స్టేట్‌మెంట్‌

ఏదైనా వ్యాధితో తాను మంచాన పడి ఎవరిపైనైనా ఆధారపడాల్సి వస్తే ఒక్క క్షణంకూడా ఆలోచించకుండా ఆత్మహత్మ చేసుకుంటానన్నారు. అసలు నేను రోగాన పడటాన్నే అసహ్యించుకుంటాను. ఇతరులు నా బాగోగులు చూడడాన్ని ద్వేషిస్తా. నా మరణం గురించి ముందే తెలిస్తే ఎవరికీ కనబడకుండా వెళ్లిపోతా..నేను ఏకాంత మరణాన్ని కోరుకుంటాను అని తన బాడీని ఎవరూ చూడకూడదని, చలనరహితమైన నా శరీరం ఎవరి కంటా పడకూడదని మరణించిన వ్యక్తి దేవుడితో కలిసి ఉంటాడని ఎవరైనా నమ్మితే అతను డెత్‌ను కూడా సెలబ్రేట్‌ చేసుకోవచ్చన్నారు. చావు సమయంలో ఏడుపూలు, గీడుపూలు నాకు నచ్చవు అని వర్మ తెలిపారు. బర్త్‌ని ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటామో , డెత్‌ని కూడా అలానే సెలబ్రేట్‌ చేసుకోవాలని అని అన్నారు.

the International Day of People with Disability
‘బాహుబలి’ పాటలను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు…

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *