ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికలు

Happy Birth Day to Raja Babu
మణిరత్నం చిత్రం అంటేనే ఒక క్రేజ్

అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటర్లు తమ ఓటును నిర్భయంగా ఓటు వేసుకునేలా కలెక్టర్‌ విజయమోహన్‌ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గం మొత్తం మీద 267 పోలింగు బూత్‌kerala-pollingలు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. అలాగే పోలింగు బూత్‌ల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు
నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 267 పోలింగు బూత్‌లలో ఓటర్లకు కనీస సౌకర్యాలైన మంచినీరు, మరుగుదొడ్లు, షామియానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Happy Birth Day to Raja Babu
మణిరత్నం చిత్రం అంటేనే ఒక క్రేజ్

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *