Happy Birth Day to Chatrapati Shivaji Maharaj
Shivaji Bhonsle was an Indian warrior king and a member of theBhonsle Maratha clan. he was formally crowned as the Chhatrapati ( Monarch) of his realm at Raigad. Shivaji’s legacy was to vary by observer and time but began to take on increased importance with the emergence of the Indian independence movement, as many elevated him as a proto-nationalist and […]
ప్రధాని మోడీకి గుజరాత్ లో గుడి!
పవిత్ర భారతదేశంలో వీధికో గుడి దర్శనం ఇస్తుంది. మనకు ఉన్న దేవుళ్ళు అంతమంది మరి. కొందరు తమ అభిమాన సినీ తారల కోసం కూడా గుళ్ళు కడుతూ ఉంటారు. అయితే రాజకీయనాయకులకు గుడి కట్టినట్లు మాత్రం చాలా అరుదుగా వింటుంటాం. ఇక ఇప్పుడు తాజాగా కొంతమంది ప్రజలు తమ అభిమాన నాయకుడికి గుడి కట్టి రెండు పూటలా దీపారాధన కూడా చేస్తున్నారట. దేశవ్యాప్తంగా అభిమాన గణం ఉన్న ప్రధాని మోడీకి గుజరాత్ లో ఉన్న ఫాలోయింగే వేరు. […]
కలకండతో స్వైన్ ఫ్లూ లక్షణాలు దగ్గు, జలుబు మటుమాయం…!
ఒకప్పుడు జలుబు, దగ్గు సాధారణం.. ఇప్పుడు అవి ప్రాణాంతకంగా మారాయి. అందుకు కారణం దేశ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ మహమ్మారి భయాందోళన కలిగిస్తుండడమే. స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రధాన లక్షణాలు దగ్గు, జలుబు అని వైద్యులు తెలుపుతున్నారు. జలుబు చేసి ముక్కులు కారుతూ, విపరీతమైన దగ్గు ఉన్నట్లైతే వెంటనే ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇంతటి భయాన్ని కలిగించే దగ్గు, జలుబును ఇంటి వైద్యంతోనే సరిచేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు తెలుపుతున్నారు. అలాంటి చిట్కాలు […]
మృత్యు బంతులు…… మరో క్రికెటర్ మృతి!
కెట్ మైదానంలో మృత్యు బంతులు పరుగులు తీస్తున్నారు. ఈ బంతులు తగిలి క్రికెటర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. క్రికెట్ బంతి తగిలి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి వార్త మరువక ముందే ఆదివారం మరో సంఘటన చోటు చేసుకుంది. కిస్థాన్‌లోని ఓరంగి పట్టణంలో క్లబ్ మ్యాచ్ ఆడుతున్న జీషన్ మొహమ్మద్ అనే యువ క్రికెటర్ ప్రత్యర్థి పేసర్ వేసిన బంతి బలంగా ఛాతీకి తగలడంతో సంఘటనా స్థలంలోనే కుప్పకూలాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే […]
భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు……
భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు సోమవారం దేశమంతటా ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ఒకరు ఈ గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావడం ఇదే ప్రథమం. యూనిఫారం దుస్తుల్లో సైనికుల కవాతు, భారత సైనిక పాటవాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటి చెప్పే శకటాల ప్రదర్శన, సన్నని చినుకులతోపాటు గగనతలం నుంచి హెలికాప్టర్‌లో కురిసిన పూలజల్లులు,వాయిద్య బృందాలు, నృత్య కళా రూపాలు పరేడ్‌కు […]
148 మందికి ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులు
భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్స వం సందర్భంగా శుక్రవారం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన 148 మందికి అవార్డులు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను కేంద్రం ప్రదానం చేయనుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా వీరు అవార్డులను అందుకోనున్నారు. ఎల్.కె.అద్వానీ, అమితాబ్, శ్రీశ్రీ రవిశంకర్, బాబా రాందేవ్‑లకు పద్మవిభూషణ్ దిలీప్ కుమార్ ఎన్. గోపాలస్వామికి పద్మభూషణ్ పి.వి.సింధు, సర్దార్ సింగ్‑లకు పద్మశ్రీ ప్రకాశ్ సింగ్ బాదల్, రజనీకాంత్‑లకు […]
భారత్ టూర్ కు ఒబామా కుమార్తెలు డుమ్మా…..
భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామాతోపాటు ఆయన భార్య మిచెల్ మాత్రమే పర్యటనలో పొల్గొంటున్నారు. ఒబామా కుమార్తెలు 16ఏళ్ల మాలియా, 13 ఏళ్ల సషాలు స్కూలు సెలవులు లేని కారణంగా రావడం లేదు.