The celebrations of India’s 66th Republic Photo Gallery…….
The celebrations of India’s 66th Republic Photo Gallery
అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానినరేంద్రమోడీ, గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి
అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానినరేంద్రమోడీ, గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానినరేంద్రమోడీ, గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంతదురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించారు. మృతులు కుటుంబాలకుసంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలనిఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
త్వరలో ఏపి కి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి…..
త్వరలో ఏపి కి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి…. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి తీరంలోని ఘాట్ లను ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సందర్శించారు. పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు. పుష్కరాలకు ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ]
జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమవడం సంతోషం -ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
జీఎస్ఎల్వీ ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు… జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమవడం సంతోషం -ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విజయానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందలు’’ అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు
దేశంలోని యువత మాదక ద్రవ్యాలకు బానిస కావడంపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు
దేశంలోని యువత మాదక ద్రవ్యాలకు బానిస కావడంపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. అకాశవాణి ద్వారా ‘మనసులోని మాట’ (మన్ కీ బాత్) శీర్షిక కింద మూడోసారి దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిస కావటంవల్ల వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పలేనంతగా బాధ పడుతున్నారని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఓ హెల్ప్ లైన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి […]
సూపర్ స్టార్ రజనీకాంత్‑కు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
భారత చలన చిత్ర పరిశ్రమలో రజనీ కాంత్ తనదైన ముద్ర వేసుకున్నారని, రజనీకాంత్ ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మోడీ ఆకాంక్షించారు.