మణిరత్నం చిత్రం ‘ఓకే కణ్మణి’ తెలుగులో కూడా విడుదల దీనికి టైటిల్ ‘ఓకే బంగారం’
మణిరత్నం చిత్రం ‘ఓకే కణ్మణి’ తెలుగులో కూడా విడుదల దీనికి టైటిల్ ‘ఓకే బంగారం’
మణిరత్నం తమిళంలో మమ్ముట్టి తనయుడు డుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా తీస్తున్న చిత్రం ‘ఓకే కణ్మణి’. ఇది తెలుగులో కూడా విడుదల కానుంది. దీనికి ‘ఓకే బంగారం’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం