మా టీవీని అమ్మేశారు
అక్కినేని నాగార్జున – అల్లు అరవింద్ – నిమ్మగడ్డ ప్రసాద్ ల నిర్మాణ సారధ్యంలో తెలుగులో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న పాపులర్ టీవీ చానల్ మా టీవీ ని ఇండియాలోనే బాగా ఫేమస్ అయిన స్టార్ ఇండియా వారు మా టెలివిజన్ నెట్వర్క్ బ్రాడ్ కాస్టింగ్ ని కొనుకున్నారు. దీంతో టెలివిజన్ మార్కెట్ లోకి ఎంతో మందికి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం కల్పించనున్నారు. ఈ విషయం పైన ఈ రోజు నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ […]
మాస్ కామెడీ ఎంటర్ టైనింగ్ గా చిరంజీవి 150వ సినిమా..!
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఆ రోజు రానే వచ్చింది. రైటర్ బివిఎస్ రవి చిరంజీవి కి స్టొరీ లైన్ వినిపించారు. పరుచూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ 90 శాతం కంప్లీట్ అయింది. కాగా ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయగలరో నిర్ణయం తీసుకొని అఫీషియల్ ఫిబ్రవరి చివరి వారంలో ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నారట. […]
అయోమయంలో చిరంజీవి, రజనీకాంత్!!
భారీ అంచనాలతో వచ్చిన శంకర్ ‘ఐ’ చిత్రం ఓపెనింగ్స్ బాగానే వసూలు చేస్తున్పటికీ సినిమా అంచనాలకు తగిన విధంగా లేదనే టాక్ మాత్రం ఆడియన్స్ నుండి వినిపిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే…‘ఐ’ చిత్రం టాక్ నేపథ్యంలో ఆయనతో తర్వాతి సినిమాలు చేయబోయే స్టార్స్ అయోమయంలో పడ్డారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య చిరంజీవి తన 150వ సినిమా శంకర్ తో ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చిరంజీవి అయోమయంలో […]
శంకర్ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం!!
మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటిస్తానని ప్రకటించారు. 149 చిత్రాలను పూర్తి చేసుకున్న చిరంజీవి 150వ చిత్రంకథ కోసం ఎదురు చూస్తున్నారు. దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించాలన్న ఆసక్తిని చిరంజీవి ఇటీవల వ్యక్తం చేశారు. ఆసక్తికర విషయం ఏమిటంటే చిరంజీవితో చిత్రం చేయడానికి శంకర్ రాయబారం చేస్తున్నట్టు తాజా సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నఅభిమానులకు….
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులు రోజుకో వార్త వింటున్నారు. …గతంలో చిరంజీవితో ఎన్నో హిట్ సినిమాలు చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం లో సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు సమచారం. గతంలో వీరిద్దరి మధ్య ‘‘ జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు ’’ వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. యంగ్ హీరోతో సైతం ఆడియన్స్‌ని మెప్పించగల ఘనత ఉన్న రాఘవేంద్రరావు అయితే ఎంటర్‌టైనమెంట్‌తో పాటు […]
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద గల ఆయన విగ్రహానికి సినీనటుడు చిరంజీవి నివాళులు అర్పించారు
భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద గల ఆయన విగ్రహానికి సినీనటుడు చిరంజీవి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం స్వయంగా చూశానని, కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమని భావించిన మీదటే విలీనానికి అంగీకరించానని తెలిపారు. సామాజిక న్యాయం కోసమే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశానని అన్నారు.
‘మేము సైతం’… అన్నయ్య ‘జీరో’ అవుతాడనే పవర్ స్టార్ రాలేదా…?
మేము సైతం ప్రోగ్రాముకు టాలీవుడ్ ఇండస్ట్రీ నటీనటులు, సాంకేతిక వర్గం అంతా వచ్చింది. కానీ అందరిచూపు పవర్ స్టార్ ఎప్పుడొస్తాడా అని చూచారు. కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినపుడయినా పవన్ తళుక్కుమంటాడేమోనని ఎదురుచూశారు. కానీ పవన్ కళ్యాణ్ జాడే లేదు. పైగా ఆయన నిన్న ఆదివారంనాడు హైదరాబాదులోనే ఉన్నాడనే సమాచారం. మరి హైదరాబాదులోనే ఉండి ఎందుకు రాలేదబ్బా అనే చర్చ కూడా జరిగింది. ఐతే దీనిపై పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ […]
Mega Star ahead in Kaththi race
Its already announced that Megastar Chiranjeevi is making a comeback to films which will curiously mark his 150th film as well. While there has been debate on who would direct the landmark movie there is an interesting buzz doing rounds! Considering the fact that the movie has to satisfy fans and all the sections of […]