డాక్టర్ … పిచ్చోడితో- ఏంచేస్తున్నావ్?….

డాక్టర్ … పిచ్చోడితో- ఏంచేస్తున్నావ్?. పిచ్చోడు:చెక్కని కోస్తున్నా… డాక్టర్: మరి నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు. పిచ్చోడు: వాడా..వాడికి కొంచెం పిచ్చి. వాడు తను లైట్ బల్బ్ అని అనుకుంటున్నాడు. డాక్టర్- మరి నువ్ చెప్పొచ్చుగా దిగమని. పిచ్చోడు: అంటే నేను చీకట్లో పని చేసుకోవాలా….

రాత్రిళ్లు నాకు పీడకలలు వస్తున్నాయి డాక్టర్‌!!’

బ్రమరాంబ : ‘ఈ మధ్య రాత్రిళ్లు నాకు పీడకలలు వస్తున్నాయి డాక్టర్‌!!’ డాక్టర్‌: ‘ఏ టైపు కలలు..’. బ్రమరాంబ : ‘ నేనే వంట చేస్తున్నట్టూ… మా ఆయన సోఫాలో కూచొని నన్ను కాఫీ తెమ్మని కేకేసినట్టూ…’ ఆందోళనగా వివరించింది బ్రమరాంబ

మూత తీయడానికిక్కూడా బలం లేక..

“బలానికి టానిక్ రాసిచ్చాను వాడావా?” అడిగాడు డాక్టర్ “లేదు డాక్టర్” చెప్పాడు పేషెంట్ “ఎందుకు వాడలేదు” “మూత తీయడానికిక్కూడా బలం లేక..”! చెప్పాడు పేషెంట్.