అమర గాయకుడు ఘంటసాల జీవితకథతో ఓ టెలీ ఫిలిమ్ రూపొందనుంది.

కాజల్ ను కాల్‌షీట్స్ అడగాలంటే మూడు కోట్లు ఇవ్వాల్సిందే…నా … నీకు అంత డిమాండు వుందా?
రైతు రుణాలు మాఫీ చేసి చంద్రబాబు మాట నిలుపుకున్నారని  టీడీపీది మాటల ప్రభుత్వం కాదు : కేఈ

89_copyఅమర గాయకుడు ఘంటసాల జీవితకథతో ఓ టెలీ ఫిలిమ్ రూపొందనుంది.

555 పాటలతో 828 పేజీలతో ‘ఘంటసాల పాటశాల’ అనే అపురూప గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందించిన ఘంటసాల వీరాభిమాని సీహెచ్ రామారావు ఏడాది పాటు శ్రమించి, పరిశోధించి రాసిన ‘ఘంటసాల’ స్క్రిప్ట్ ఆధారంగా ఈ టెలీఫిలిమ్ రూపొందనుంది. సీనియర్ నిర్మాత కేవీవీ సత్యనారాయణ సమర్పణలో వేణు ఈ టెలీ ఫిలిమ్ నిర్మించనున్నారు. కర్రి బాలాజీ దర్శకుడు.

కాజల్ ను కాల్‌షీట్స్ అడగాలంటే మూడు కోట్లు ఇవ్వాల్సిందే…నా … నీకు అంత డిమాండు వుందా?
రైతు రుణాలు మాఫీ చేసి చంద్రబాబు మాట నిలుపుకున్నారని  టీడీపీది మాటల ప్రభుత్వం కాదు : కేఈ

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *