గిన్నీస్ బుక్ లో జన్‌ధన్ యోజన…..

నాగార్జునా,వెంకటేష్ కలిసి మల్టీస్టారర్ సినిమా…..
త్వరలో పెళ్లి కొడుకు కాబొతున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ……..

Guinnis-Book-21.01దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలన్న సదుద్దేశ్యంతో ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన. ఇది గిన్నీస్ రికార్డులకెక్కింది. కేవలం ఐదు నెలల్లో 11.5 కోట్ల బ్యాంకు ఖాతాలను జన్‌ధన్ యోజన కింద తెరిచారు. దానిని గుర్తించిన గిన్నీస్ రికార్డు అధికారులు ఈ పథకానికి అధికారికంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ పథకం కింద ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు సమకూరడం గమనార్హం.

నాగార్జునా,వెంకటేష్ కలిసి మల్టీస్టారర్ సినిమా…..
త్వరలో పెళ్లి కొడుకు కాబొతున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ……..

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *