Pavan Kalyan

హాస్పటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అవ్వగానే నేనే వ్యక్తిగతంగా కలుస్తా -పవన్ కళ్యాణ్

  హాస్పటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అవ్వగానే నేనే వ్యక్తిగతంగా కలుస్తా -పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ టికెట్ల కోసం గొడవపడి పవన్ కల్యాన్ అభిమాని కొందరు దుండగులు కరుణ శ్రీనివాస్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు…దాడి జరుగుతున్నప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను సేకరించారు. గోపాల గోపాల’  సినిమా ఆడియో  కార్యక్రమం సందర్భంగా  శిల్పకళా వేదిక ఆవరణలో ఆదివారం జరిగిన సంఘటనపై హీరో […]

Pawan Kalyan, Ram Charan, Allu Arjun Donate 85 Lakh to Hudhud Relief Fund

Telugu actors the members of the Mega family of Tollywood, Pawan Kalyan, Ram Charan Teja and Allu Arjun, who have donated 50 lakh, 15 lakh and 20 lakh respectively for the relief of the people in Vizag.

ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యన్ జన్మదినం

కొణిదెల కల్యాణ్ బాబు ప్రముఖ తెలుగు సినీనటుడు ఆయన సెప్టెంబరు 2, 1973న  కొణిదెల వెంకటరావు, అంజనా దేవిలకు  జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు.  ప్రముఖ నటుడు మెగాస్టార్ గా ప్రసిద్ది చెందిన చిరంజీవి (శివ శంకర వర ప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు మరియు నిర్మాత అయిన నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య. కళ్యాణ బాబు 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా  తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇతనికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది. 28 జనవరి 2009 న నటిగా మారిన మోడల్ రేణూ దేశాయ్ ని వివాహం చేసుకున్నాడు.వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్.