#Film News #News #Upcoming Movies

‘గోపాల గోపాల’ ఆడియో జనవరి 1న కొత్త సంవత్సర కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు….

భారీ అంచనాలతో తెలుగులో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘గోపాల గోపాల’ ఆడియో జనవరి 1న కొత్త సంవత్సర కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు….

డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. అభిమానులంతా ఆడియో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో -పాటల విడుదలకు ముహూర్తం పెట్టేశారు. ప్రపంచమంతా సంబరాలు జరుపుకునే -జనవరి 1న కొత్త సంవత్సర కానుకగా పాటలు విడుదల చేయాలని, చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *