హీరోయిన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నదియ

‘పిల్లా నువ్వులేని జీవితం’ ఈనెల 14న విడుదల కానుంది.
కరెంట్ తీగ విజయోత్సవ సభను హైదరాబాద్‌లో నిర్వహించారు

Nadiya Moidu New Stills _13_సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నదియ ఈమధ్య ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ చిత్రం లో తల్లి గా, పవన్‌కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం లో పవన్‌కళ్యాణ్ కు అత్తగా తో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే నదియ ఇప్పుడు మళ్లీ హీరోయిన్‌గా నటించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందే సినిమాలో వెంకటేష్‌కు జోడీగా నటించనుందట.

‘పిల్లా నువ్వులేని జీవితం’ ఈనెల 14న విడుదల కానుంది.
కరెంట్ తీగ విజయోత్సవ సభను హైదరాబాద్‌లో నిర్వహించారు

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *