తెలుగు పరిశ్రమలో అందరికీ ఆసక్తిగొలుపుతున్న చిత్రం ‘గోపాల గోపాల’ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది

జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌లో 193 ఆటోలు సీజ్‌..
తాడేపల్లిలో పవన్ కళ్యాణ్ విగ్రహం

 

gopala gopalaప్రస్తుతం తెలుగు పరిశ్రమలో అందరికీ ఆసక్తిగొలుపుతున్న చిత్రం ‘గోపాల గోపాల’. పవన్‌కళ్యాణ్ కృష్ణుడిగా, వెంకటేష్ భక్తుడిగా ఈ చిత్రం లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కిశోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. . అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న చిత్రంలోని పాటలను త్వరలోనే విడుదల చేయడానికి , చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరిలో అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు

జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌లో 193 ఆటోలు సీజ్‌..
తాడేపల్లిలో పవన్ కళ్యాణ్ విగ్రహం

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *