Kamal hasan

Kamal Hasan In PK Remake…….

Bollwood Mr.Perfect ‘Aamir Khan’ Creates Sensation at The Indian Box-Office With His Recent Flick ‘PK’. Anushka Played female lead and Raj Kumar Hirani is the chief for that film. “PK” film breakes all past records in indian film Industry and also “PK” Movie trailer Has number one position in youtube(Hits). According to news “PK” gathered […]

అతడితో డేటింగ్ చేశా…….

కమలహాసన్ చిన్న కూతురు అక్షర, అక్క శృతిహాసన్ మాదిరిగానే తొలుత బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తోంది. ఈమె ధనుష్ సరసన నటించిన హిందీ చిత్రం షమితాబ్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అక్షర తన మనోభావాలను మీడియా మిత్రులతో పంచుకుంది. తాను, అక్క శ్రుతి అమ్మ వద్దే పెరిగామని తెలిపారు. అయినా నాన్నతో క్లోజ్ గా ఉంటామని చెప్పారు. అక్క శృతిహాసన్ తన కెప్పుడూ తోడుగా నిలుస్తుందన్నారు. తాను హిందీనటుడు వివన్షాతో డేటింగ్ చేశానని, అయితే ప్రస్తుతం […]

కమల్‌హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉత్తమవిలన్‌’ సినిమా ఆడియో పంక్షన్‌ అమెరికాలో…..

కమల్‌హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉత్తమవిలన్‌’ సినిమా ఆడియో పంక్షన్‌ అమెరికాలో చేయడానికి సన్నాహాలు … ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కన్నడ నటుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కమల్‌ వినూత్న రూపల్లో దర్శనమివ్వబోతున్నారు.

కమల్‌హాసన్‌, తమిళ సూపర్‌ స్టార్‌ సూర్య, కార్తీలు కూడా మేముసైతం కార్యక్రమానికి హాజరవుతున్నారు.

హుద్‌హుద్‌ బాధితుల సహాయార్ధం కోసం టాలీవుడ్‌ చేపట్టిన కార్యక్రమానికి మేమున్నాం అంటూ మేముసైతంలో సౌత్‌ఇండియన్‌ బెస్ట్‌ యాక్టర్‌ కమల్‌హాసన్‌, తమిళ సూపర్‌ స్టార్‌ సూర్య, కార్తీలు కూడా మేముసైతానికి హాజరవుతున్నారు. నవంబర్‌ 30న జరిగే ఈ కార్యక్రమానికి తమిళ ఇండసీ్ట్ర కూడా రావడం సిని పరిశ్రమకే చెప్పుకోదగ్గ విశేషం.

బహుముఖ ప్రజ్ఞాశాలి కమలహాసన్ పుట్టినరోజు సందర్బంగా అయనకు జన్మదిన శుభాకంక్షలు

 కమలహాసన్ కథకుడిగా, గీత రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, గాయకుడిగా, నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన శైలిని చాటుకున్నారు. కమలహాసన్ జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అసలు ఈయన పుట్టింది నటన కోసమేనా? అలాంటి నటనకు గౌరవాన్ని ఆపాదించడానికేనా? నటన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికేనా? అని అనిపిస్తుంది. అంత గొప్ప నటుడు అయన భారతదేశం గర్వించే నటుడిగా ప్రపంచం గౌరవించే కళాకారుడిగా ఎదిగారంటే ఆయన కృషి, శ్రమ, సాధన ఎంత ఉంటుందో ఊహించడం సాధ్యం కాదు. 1954 నవంబర్ […]