ఆ అమ్మాయికి చెవుడనుకుంటా….

Jokesగోపి : ఆ అమ్మాయికి చెవుడనుకుంటా..

గోపి ఫ్రెండ్: నీకెలా తెలుసు.

గోపి -నేను ఐ లవ్ యు చెప్తే తను మాత్రం తన చెప్పులు కొత్తవని చెప్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *