Happy Birth Day to Vijaya Nirmala
Vijaya Nirmala is an Indian film actress, producer and director known for her works predominantly inTelugu cinema. She has directed 44 films in Telugu, and In 2002, entered the Guinness Book of Records as the female director to direct the highest number of films. In 2008, she received the Raghupathi Venkaiah Award for her contributions to Telugu cinema. Vijaya Nirmala was […]
Happy Birth Day to Sekhar Kammula
Sekhar Kammula is an Indian film director, screenwriter and producer, known for his works exclusively inTelugu cinema. He won 2 Filmfare Awards & 6 Andhra Pradesh state Nandi Awards. Sekhar was schooled at St. Patrick’s High School, Secunderabad. He completed his intermediate studies from St. Alphonsa’s and graduated with a Bachelor’s degree in Mechanical Engineering from Chaitanya Bharathi Institute of Technology.
అల్లు అర్జున్‌తో బోయపాటి సినిమా!
‘లెజెండ్’ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను ఏ చిత్రం చేస్తున్నాడనేది ఆసక్తిగా సాగింది. ఆ చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు శ్రీనివాస్‌ను హీరోగా నటించేట్లు ప్లాన్ చేశారు. హీరో గెటప్ బాలీవుడ్ స్టైల్‌లో వుండాలి. కనుక దానిగురించి బాడీ బిల్డప్ గురించి టైమ్ పడుతుందని త్వరలో చేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. అల్లు అర్జున్‌తో సినిమా ముందుకు వచ్చింది. అర్జున్ ఫార్మెట్‌లో బోయపాటి శ్రీను యాక్షన్‌తో […]
Comedian M. S. Narayana is No More !
Tollywood Ace Top Comedian/writer M. S. Narayana ( Mailavarapu Surya Narayana 16 April 1951 ) age 63 is died in KIMS Hospital, Kondapur Hyderabad on 23 Friday January 2015. Be Cause Since few days he is suffering with Malaria the infection spread over his lungs and Kept on a ventilator when he reportedly complained of […]
కురూపి పాత్ర కోసం పన్ను ఊడగొట్టుకున్నా… విక్రమ్
విక్రమ్ అనగానే శివపుత్రుడు, అపరిచితుడు వంటి భిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ఆయనలో గుర్తుకువస్తాడు. చేసింది తక్కువ చిత్రాలైనా అన్నీ కొత్తకోణంలోనే వుంటాయి. బాలీవుడ్‌లోనూ ‘రావణ్’తో ముందుకు వచ్చిన విక్రమ్ ఈసారి తమిళం, మలయాళం, హిందీతో కలిసి మూడు భాషల్లోనూ చేసిన చిత్రం ‘ఐ’. తెలుగులో అదే పేరుతో డబ్ చేయబడింది. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విక్రమ్ సోమవారం నాడు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “బరువు పెరగడం, తగ్గడంతో పాటు… ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి […]
దేశభక్తి నేపథ్యంలో ముకుందుడు…
’ముకుంద’తో.. మంచి మార్కులే కొట్టేశాడు మెగాహీరో వరుణ్ తేజ్. సినిమా యావరేజ్ టాక్ సంపాదించినా.. వరుణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు రెండో సినిమా సన్నాహాల్లో పడ్డాడు. క్రిష్ దర్శకుడు. దేశభక్తి నేపథ్యంలో.. సాగే కథను క్రిష్ వరుణ్ తేజ్ కోసం సిద్ధచేసినట్లు సమాచారమ్. సాధారణంగా క్రిష్.. చిత్రాలు సందేశాత్మకంగా వుంటాయి. ఈ చిత్రం అలాంటి జోనర్ లోనే వుండనుందట. ఈ నెలాఖరులో చిత్రం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి నుండి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. క్రిష్ […]
శంకర్ ‘ఐ’కు నెగెటివ్ టాక్.. అయినా… వారంలో రూ.100 కోట్లు!
శంకర్ – విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన “ఐ” చిత్రం కథాపరంగా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. దీనికి నిదర్శనమే ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లో రూ.100 కోట్లను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వంద కోట్ల క్లబ్బులో చేరింది. తమిళనాడు బయట కూడా ఈ చిత్రం అనూహ్యంగా మంచి బిజినెస్ చేస్తోంది. తమిళ సినిమా అయిన ‘ఐ’ కేరళలో కొత్త రికార్టు సృష్టించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా […]
Happy Birth Day to B.Vittalacharya
Vithalacharya orB. Vittala Acharya was a popular director and producer of Telugu and Kannada movies. He is called Jaanapada Brahma in the Telugu Film Arena. B. Vithala Acharya was born on January 20, 1920 in Udayavara, in then Udupi Taluk to middle class Madwa Brahmin couple as Seventh Child. His father was a noted Ayurvedic Doctor,
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేస్తున్నారంటే పవన్ అభిమానులకు పండుగే. ‘అత్తారింటికి దారేది’ చిత్రం విడుదలయిన తర్వాత వీరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. ఆ చిత్రానికి ‘కోబలి’ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఇన్నాళ్లకీ ఈ సినిుమా ఆగిపోలేదనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్‌పై అభిమానులు రకరకాల వేషాలతో, భజనలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ […]
అయోమయంలో చిరంజీవి, రజనీకాంత్!!
భారీ అంచనాలతో వచ్చిన శంకర్ ‘ఐ’ చిత్రం ఓపెనింగ్స్ బాగానే వసూలు చేస్తున్పటికీ సినిమా అంచనాలకు తగిన విధంగా లేదనే టాక్ మాత్రం ఆడియన్స్ నుండి వినిపిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే…‘ఐ’ చిత్రం టాక్ నేపథ్యంలో ఆయనతో తర్వాతి సినిమాలు చేయబోయే స్టార్స్ అయోమయంలో పడ్డారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య చిరంజీవి తన 150వ సినిమా శంకర్ తో ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చిరంజీవి అయోమయంలో […]