మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో….. రామ్ చరణ్ వచ్చి టీవీ షోలో పాల్గొంటే ఎలా ఉంటుంది..టీఆర్పీలు ఏ రేంజిలో ఉంటాయి…ఆ విషయం తెలిసిన నాగార్జున తన సూపర్ హిట్ షోలో రామ్ చరణ్ ని గెస్ట్ గా తీసుకువస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటివలే ఈ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలో ప్రసారం కానున్న ఈ […]
కోటి రూపాయలు ఇస్తేనే సాంగ్ చేస్తా…..
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి ముహూర్తం ఫిబ్రవరిలో జరగనుందని సమాచారం. ఇందులో సమంత లేదా సోనాక్షిని హీరోయిన్గా నటించనున్నారు. ఇదిలావుండగా రామ్‌చరణ్ సినిమాల్లో చిరంజీవి నటించిన చిత్రాల్లోని సూపర్‌హిట్ పాటలను రీమిక్స్ చేయడం అనవాయితీగా మారింది. దానిలో భాగంగానే ఈ చిత్రంలో అప్పట్లో సూపర్‌హిట్ సాధించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలోని ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ పాటను రీమిక్స్ చేసే ఆలోచనలో దర్శకుడు శ్రీనువైట్ల, హీరో రామ్ చరణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ అనే […]
గోవిందుడు అందరి వాడేలే సినిమా హిందీలో రీమేక్ !
కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రభుదేవా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం అతనికి బాగా నచ్చిందనీ, బాలీవుడ్‌కి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేస్తే అక్కడ కూడా సక్సెస్ పొందచ్చనీ భావిస్తున్నాడట. ప్రకాష్ రాజ్ పాత్రకు హిందీ వెర్షన్‌కి కూడా అతనినే తీసుకునే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు.
బాబాయ్, అబ్బాయిల కాంబినేషన్‌లో మల్టీస్టారర్ సినిమ
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ రూపొందబోతుందని తాజాగా ఫిలింనగర్ సమాచారం. దీనికోసం కథను కూడా సిద్ధం చేశారట త్రివిక్రమ్. ఇంతకీ ఈ చిత్రంలో ఎవరు నటిస్తారా అనుకుంటున్నారా ?……త్రివిక్రమ్ స్నేహితుడైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, అతని కొడుకు రామ్ చరణ్‌కు సరిగ్గా ఈ కథ సరిపోతుందట. ఈ చిత్రంలో నటించడానికి పవన్ ఇప్పటికే పచ్చజెండా ఊపాడని వార్తలు ఊపందుకున్నాయి. ఈ బాబాయ్, అబ్బాయిల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు భగవాన్, పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తారని […]
Pawan Kalyan, Ram Charan, Allu Arjun Donate 85 Lakh to Hudhud Relief Fund
Telugu actors the members of the Mega family of Tollywood, Pawan Kalyan, Ram Charan Teja and Allu Arjun, who have donated 50 lakh, 15 lakh and 20 lakh respectively for the relief of the people in Vizag.