అనుష్క ప్రధానపాత్రలో నటిస్తున్న ‘రుద్రమదేవి ‘ చిత్రం సంక్రాంతి కి బరిలో కి రానుంది

RudramaDeviPoster-02. గుణశేఖర్‌ ని దర్శకునిగా నిలబెట్టిన ‘ఒక్కడు చిత్రం, అనుష్కను హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మహారాణిగా నిలబెట్టిన ‘అరుంధతి చిత్రం సంక్రాంతికే విడు దలై ఘనవిజయం సాధించాయి. ఈ సెంటిమెంట్స్‌ ని దృష్టి లో ఉంచుకొని ఖచ్చితంగా సంక్రాంతికే రావాల ని గుణశేఖర్‌ నిర్ణయించుకునట్లు సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *