ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ 42 స్నాతకోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు

గుజరాత్ లో పిల్లలకు దీర్ఘకాలిక శిక్షణ ఇచ్చేందుకు అలనాటి పరుగుల రాణి పీటీ ఉష మళ్లీ ట్రాక్ మీదకు రానున్నారు
కాకినాడ క్షతగాత్రులను పరామర్శించనున్నముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ 42 స్నాతకోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్య10661904_10154807115110165_6321178000267411806_oి వైద్యవిద్యలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు     తన గురించి మట్లాడుతూ తానెప్పుడూ మంచి విద్యార్థిని కాదని, కానీ తనకు ఇప్పుడు ఇలా అవార్డు అందుకునే అవకాశం వచ్చిందని  ఓ నిజం చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ఆయనే స్వయంగా వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మోదీ ఉత్తేజపూరితంగా ప్రసంగం చేశారు. వైద్యరంగంలో పరిశోధనలు పెరగాలని ఆయన సూచించారు.

గుజరాత్ లో పిల్లలకు దీర్ఘకాలిక శిక్షణ ఇచ్చేందుకు అలనాటి పరుగుల రాణి పీటీ ఉష మళ్లీ ట్రాక్ మీదకు రానున్నారు
కాకినాడ క్షతగాత్రులను పరామర్శించనున్నముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *