తెలుగు జాతికే నష్టం: శాసనసభలో జేపీ

jpఅస్సెంబ్లి మీడియా సమావేశం పాయింటులో జేపి మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని విభజిస్తే  తెలుగుజాతికి  నష్టం  వాటిల్లుతుంధని తెలిపారు.అస్సెంబ్లి సమావేశాల అనంతరం ఢిల్లి వెళ్లి    పెద్దలతో మాట్లాడి తెలుగు ప్రజలందరికి న్యాయం జరిగేవిధంగా ఉండాలని  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *