రాజేంద్రప్రసాద్‌కు అక్కినేని నాగేశ్వరరావు స్మారక పురస్కారం…..
Posted on December 22, 2014 By Film News, Info, News
రాజేంద్రప్రసాద్‌కు అక్కినేని నాగేశ్వరరావు స్మారక పురస్కారం
పొత్తూరి రంగారావు ఆధ్వర్వంలో ఆదివారం రాత్రి గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కళాదర్బార్ కల్చరల్ అవార్డుల ప్రదానం జరిగింది.
అక్కినేని నాగేశ్వరరావు స్మారక పురస్కారాన్ని సినీ నటుడు రాజేంద్రప్రసాద్, శోభన్ బాబు పురస్కారాన్ని శ్రీకాంత్, అందుకున్నారు.
"ANR Memorial Award", Actor Rajendra prasad, Actor Rajendra prasad "ANR Memorial Award" taken in Guntur culture kalaa darbar function, Rajendra Prasad