శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు కెప్టెన్ గా బాద్యతలు తీసుకొనున్నవిరాట్ కోహ్లీ

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
‘ఐ’ చిత్రానికి  అన్ని భాషల్లో విక్రమ్ నే డబ్బింగ్ చెప్పనున్నారు.

6a0120a735b61b970b01630231019c970dతాజాగా వెస్టిండీస్ తో జరిగిన నాల్గో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో ర్యాంక్ ను దక్కించుకున్నాడు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. కోహ్లీని కెప్టెన్ గా నియమించింది. త్వరలో శ్రీలంకతో జరుగనున్న టీమిండియా సిరీస్ కు యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి కెప్టెన్ గా బాద్యతలు తీసుకొనున్నారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
‘ఐ’ చిత్రానికి  అన్ని భాషల్లో విక్రమ్ నే డబ్బింగ్ చెప్పనున్నారు.

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *