తనను వెంబడించిన ఆకతాయిలను ఓ యువతి పోలీసులకు పట్టించిన సంఘటన కర్నూలులో చోటుచేసుకుంది

బాలల దినోత్సవ సందర్బంగా సునయన ఆడిటోరియంలో సాయంత్రం జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు
స్వచ్ఛభారత్ లొ పాల్గొన్న సమంత

beating on boyతనను వెంబడించిన ఆకతాయిలను ఓ యువతి పోలీసులకు పట్టించిన సంఘటన కర్నూలులో చోటుచేసుకుంది. ఆ యువతి ఆటోలో వెళ్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై వెంబడిస్తూ ఆమెపై వేధింపు చర్యలకు దిగారు. అయితే ఓ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆటోని నిలిపినప్పుడు ఆ యువతి కిందకు దిగి ఆకతాయిల చెంప ఛెళ్లుమనిపించింది. ధైర్యంగా వారిని ఎదుర్కొని పోలీసులకు స్వయంగా పట్టించింది. ఆ యువతి సాహసాన్ని స్థానికులు మెచ్చుకున్నారు.

బాలల దినోత్సవ సందర్బంగా సునయన ఆడిటోరియంలో సాయంత్రం జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు
స్వచ్ఛభారత్ లొ పాల్గొన్న సమంత

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *