మూత తీయడానికిక్కూడా బలం లేక..

“బలానికి టానిక్ రాసిచ్చాను వాడావా?” అడిగాడు డాక్టర్
“లేదు డాక్టర్” చెప్పాడు పేషెంట్
“ఎందుకు వాడలేదు”
“మూత తీయడానికిక్కూడా బలం లేక..”! చెప్పాడు పేషెంట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *