పెట్రోల్, డీజిల్ ధరలు మరలా తగ్గాయి. ……..

కనకవర్షం కురిపిస్తున్న పీకే.. రూ.635 కోట్ల వసూళ్లు!
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ మల్లయోధుడి పాత్రలో……

Petrol pumpపెట్రోల్, డీజిల్ ధరలు మరలా తగ్గాయి.
తాజాగా పెట్రోల్ పై 2.42 రూపాయలు, డీజిల్ 2.25 రూపాయల చొప్పున తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గటంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిపోయాయి. కాగ, గత ఆగష్టు నుంచి ఇప్పతవరకు దాదాపు 9సార్లు పెట్రోల్ ధరలు తగ్గాయి.

అంతర్జాతీయ మార్కెట్లో క్రుడాయిల్ బ్యారెల్ ధర 46 డాలర్లకు పడిపోయింది. ముడి చమురు ధరలు ఇంత తక్కుగా స్థాయికి పడిపోవడం ఇదే మొదటి సారి అని విశ్లేషకులు అంటున్నారు. ఈ స్థాయిలో ధరలు తగ్గటం అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలకు లాభదాయకమే. ఇక తగ్గిన ఈ ధరలు నిన్న రాత్రి నుంచి అమలులోకి వచ్చాయి.

కనకవర్షం కురిపిస్తున్న పీకే.. రూ.635 కోట్ల వసూళ్లు!
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ మల్లయోధుడి పాత్రలో……

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *