కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు…..

Y s jagan mohan reddy birthday cakeవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు.కేకు లు కట్ చేసి సందడి చేశారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు  చేపట్టారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *