అత్యంత చౌకధరలో లభించే గుడ్లు లో లభించే పోషక విలువలు

అత్యంత చౌకధరలో లభించే గుడ్లు లో లభించే పోషక విలువలు. కేవలం గుడ్డులోనే ఇవన్నీ దొరుకుతాయిj0177947

అవి

  • ఉడికించిన ఒక గుడ్డులో విటమిన్‌ ఎ ఆరుశాతం,
  •  పోలెట్‌ అయిదు శాతం,
  • విటమిన్‌ బి5 ఏడు శాతం,
  • విటమిన్‌ బి 12 తొమ్మిది శాతం,
  • విటమిన్‌ బి2 పదిహేనుశాతం,
  • పాస్పరస్‌ తొమ్మిది,
  • సెలినియమ్‌ ఇరవై రెండు శాతం లభిస్తాయి.
  • వాటితోపాటు విటమిన్‌ డి, ఇ, కె, బి6, కాల్షియం, జింక్‌లు కూడా దొరుకుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *