కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 600 పేజీలతో కూడిన ” ఆత్మకథ “

సంతోషం చిత్రాన్ని రూపొందించిన దశరథ్ దర్శకత్వంలో వెంకీ
Dist Collector visited Pinnapuram, Vorvakal, and Panchalingala

Mohan-Babu-650x415తాజాగా టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆత్మకథను రాసేందుకు నడుం బిగించినట్లు టాలీవుడ్ న్యూస్. తను ఫీల్డులోకి ఎంటరైన దగ్గర్నుంచి ప్రస్తుతం వరకూ 600 పేజీలతో కూడిన తన ఆత్మకథను, సినీ కెరీర్ 40వ ఏటలోకి ప్రవేశించిన నేపథ్యంలో తన అనుభవాలను ఈ పుస్తకంలో ఆవిష్కరించనున్నట్లు అలాగే సినీ ఇండస్ట్రీకి రెండు కళ్లలా వెలిగిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లతోపాటు దాసరి ఎప్పుడూ విమర్శించే ఆ నలుగురు గురించి కూడా తన ఆత్మకథలో ఆవిష్కరించబోతున్నట్లు చెపుతున్నారు.

సంతోషం చిత్రాన్ని రూపొందించిన దశరథ్ దర్శకత్వంలో వెంకీ
Dist Collector visited Pinnapuram, Vorvakal, and Panchalingala

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *