నేడు భేటీ

పార్లమెంట్ లో బిల్లు పెడితే రాజీనామా?:CM
IND VS NZ: 1st test (DAY2)

pరాష్ట్ర విభజన బిల్లుపై కేంద్రం ప్రత్యేక శ్రద్ద తీసుకుని వాటి పనులను చెస్తున్నాయి.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు డిల్లి నుంది వచ్చి తన నిర్ణయన్ని కేంద్రనికి తెలిపనని వారు బిల్లును ప్రవేసపేడితే తాను రాజీనామా  నిర్ణయం  తిసుకుంతానని తెలిపారు.కేంద్రం లో విభజన బిల్లును సొనీయా గాంధి తన అంగీకారం  తెలిపింది. మన సీమంధ్ర నాయకులు వేరువేరుగా వెల్లి రాష్త్ర పతి ప్రణబ్ ముఖర్జి గారిని కలిసి తమకు జరిగే అన్యాయన్ని అడ్డుకోవాలని తమ ప్రాంత వాసులకు న్యాయం జరిగేల చుడాలని తెలిపారు.తెలాగాణ బిల్లును పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10 వ తేదిన   ప్రవేశపెదుతున్నట్టు  తెలిపారు.

పార్లమెంట్ లో బిల్లు పెడితే రాజీనామా?:CM
IND VS NZ: 1st test (DAY2)

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *