సమైక్యంగా కలిసినడుద్దాం:సమైక్య ప్రజాప్రతినిధులు

Reliance: Download a movie in two minutes
ఉదయ్”కిరణ్” కు ప్రముఖుల నివాళి

6panel2aసమైక్యంధ్ర ప్రజాప్రతినిధులంత పార్టీలకు అతీతంగా కలిసి కట్టుగా వ్యవహారించి తెలంగాణ బిల్లును వ్యతిరేకిద్దమని నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశానికి 120 మంది శాసనాసభ నాయకులు పార్టీలకు అతీతంగా అందరు కలిసి  ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను తెలపారు. ఈ సమావేశానికి అన్నీ పార్ట్టీలకు సంభంభించిన నాయకులు హాజరయ్యరు విరిలో 12 మంది మంత్రులు కుడా ఉండతం విశేషం.

Reliance: Download a movie in two minutes
ఉదయ్”కిరణ్” కు ప్రముఖుల నివాళి

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *