“నీ జీవితంలోకి ఆరుగురు స్త్రీలు వచ్చే అవకాశం ఉంది నాయనా..?”

కళ్యాణి నీ వెనకాలే ఆ గాడిద ఎందుకు వస్తోందే
“అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి”

“నీ జీవితంలోకి ఆరుగురు స్త్రీలు వచ్చే అవకాశం ఉంది నాయనా..?” చెప్పాడు జ్యోతిష్యుడు

“ఆహా… భలే భలే ఆ యోగం ఎప్పుడొస్తుందో కాస్త వివరంగా చెప్పండి పంతులుగారూ…?” సంతోషంగా అడిగాడు మన్మథరావు

“ఎందుకంత సంతోషపడతావు…  నీకు ఆరుగురు ఆడసంతానం అని దానర్థం నాయనా…?”

కళ్యాణి నీ వెనకాలే ఆ గాడిద ఎందుకు వస్తోందే
“అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి”

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *