అంధత్వ నివారనకు విస్త్రుత ప్రచారం అవసరం

Mother Teresa
ఈ నెల 30 న ఇంజనీరింగ్ కళాశాలల కెటాయింపు

27.08
మంగళవారం ప్రాంతీయ కంటి వైద్యశాలలొ నేత్రదాన పక్షోత్సవాలు ఏర్పటు చేసిన ప్రదర్శనను కంటి వైద్యశాల పర్యవేక్షకులు డా.నరెంద్రనాథ్ రెడ్డి జిల్లా అంధత్వ నివారన సంస్థ జిల్లా సమన్వయకర్త డా.ఆంజనేయులు  కలిసి ప్రారంభించారు.  కంటి జబ్బుల పై అవగాహన లేక ప్రాథమిక దశలొ సరైన చికిత్స చేయించుకొకపోవటం వల్లే చాలా మంది అంధత్వ భారిన పడుతున్నారని డా.రాంప్రసద్ తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు ఇతర పోషక విలువ గల ఆహరం తీసుకుంటె కంటి జబ్బుల భారిన పడకుండ ఉండచ్చన్నారు. 1 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఏ
-విటమిన్ ద్రావనం ఇవ్వాలని సూచించారు.

Mother Teresa
ఈ నెల 30 న ఇంజనీరింగ్ కళాశాలల కెటాయింపు

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *