రైతు రుణాలు మాఫీ చేసి చంద్రబాబు మాట నిలుపుకున్నారని  టీడీపీది మాటల ప్రభుత్వం కాదు : కేఈ

అమర గాయకుడు ఘంటసాల జీవితకథతో ఓ టెలీ ఫిలిమ్ రూపొందనుంది.
ఈ నెల 7వ తేదీన ఓటరు నమోదు కార్యక్రమం…

Dy-CM-KE-Krishnamurthyరుణమాఫీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని దీంతో టీడీపీ మాటల ప్రభుత్వం కాదని… చేతల ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గురువారం హైదరాబాద్‑లో వెల్లడించారు.రాష్ట్ర విభజనతో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని… ఈ నేపథ్యంలో కూడా చంద్రబాబు రుణమాఫీ చేశారని కేఈ కృష్ణమూర్తి తెలిపారు.

 

అమర గాయకుడు ఘంటసాల జీవితకథతో ఓ టెలీ ఫిలిమ్ రూపొందనుంది.
ఈ నెల 7వ తేదీన ఓటరు నమోదు కార్యక్రమం…

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *