స్కాలర్ షిప్ గడువు పెంపు…
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, డీడబ్ల్యూ వర్గాలకు చెందిన విద్యార్థులు ఫ్రెష్, రెన్యువల్ ఫీజులు ఉపకార వేతనాల కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు దరఖాస్తుల చేసుకోవాలని స్వీకరణ గడువును డిసెంబరు 7వ తేదీ వరకు పొడించినట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకుడు సారయ్య తెలిపారు.