తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో అమోదం పొందే అవకాశం:షిండే

కాంగ్రేస్,బిజేపిలదే బాధ్యత:జయప్రకాష్ నారాయణ్
Ind vs NZ: 5th ODI

pతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రానికి ఏలాంటి అభ్యంతరాలు, అడ్డంకులు లేవని కేంద్ర హొం మంత్రి సుశిల్ కుమార్ షిండే విలేకరులకు తెలిపారు.ఇందుకు విలేకరులు శాసనసభలో బిల్లు తిరస్కారానికి గురి అయింది  కదా అని ప్రశ్నిస్తే “బిల్లు అమోదం పొందుతుంది ఏవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఈ బిల్లుకు పార్లమెంట్ అమోదం పొందుతుంది” అని తెలిపారు. ఈ కేంద్రం మన హక్కులకు మనం ఎన్నుకున్న నాయకులకు విలువ ఇవ్వనప్పుడు మనకు బిల్లును ఎందుకు పంపారొ?

కాంగ్రేస్,బిజేపిలదే బాధ్యత:జయప్రకాష్ నారాయణ్
Ind vs NZ: 5th ODI

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *