‘చిన్నదాన నీ కోసం’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్దాడి నితిన్ తన అభిమానాన్ని సభాముఖంగా చాటారు….

‘టెంపర్’ ఫస్ట్‌లుక్‌
జిల్లా కు మంజూరైన డిఫెన్స్ రీసేర్చ్ డెవలప్ మెంట్ ల్యబ్ కు అవసరమైన భూ సేకరణ ప్రతి పాదనలను వారం రోజుల్లొ ప్రభుత్వానికి సమర్పిస్తాం:జిల్లా కలెక్టర్

nitin‘చిన్నదాన నీ కోసం’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది.ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ… అభిమానులు లేకుంటే ఏ హీరో లేడని, జయాపజయాలతో సంబంధం లేకుండా కథానాయకులకు అండగా నిలిచేది అభిమానులేనని పేర్కొన్నారు.

‘చిన్నదాన నీ కోసం’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్దాడి నితిన్ తన అభిమానాన్ని సభాముఖంగా చాటారు….పవన్ ఫోటో ఎక్కడ పెట్టుకుంటారని అడగ్గా… ఆయన తన గుండెల్లో ఉన్నారంటూ నితిన్ జవాబిచ్చారు.

 

 

‘టెంపర్’ ఫస్ట్‌లుక్‌
జిల్లా కు మంజూరైన డిఫెన్స్ రీసేర్చ్ డెవలప్ మెంట్ ల్యబ్ కు అవసరమైన భూ సేకరణ ప్రతి పాదనలను వారం రోజుల్లొ ప్రభుత్వానికి సమర్పిస్తాం:జిల్లా కలెక్టర్

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *