బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ

రెండు దశల్లో పల్స్ పోలియో చుక్కలు
గోవిందుడు అందరి వాడేలే సినిమా హిందీలో రీమేక్ !

Kirab-Bedi----16.01---కిరణ్ బేడీ చేరికతో బీజేపీకి మరింత బలం పెరిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. గురువారం న్యూఢిల్లీలో అమిత్ షా సమక్షంలో కిరణ్ బేడీ కాషాయం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిరణ్ బేడీ మాట్లాడుతూ… మోదీ పాలన తనలో స్పూర్తి నింపిదని ఆమె తెలిపారు. తానేప్పుడు పదవుల కోసం పని చేయడం లేదని … తన జీవితం దేశానికే అంకితమని ఆమె స్పష్టం చేశారు.

రెండు దశల్లో పల్స్ పోలియో చుక్కలు
గోవిందుడు అందరి వాడేలే సినిమా హిందీలో రీమేక్ !

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *