What Mr Guy Looking in his partner
“I would like the girl to first understand that she is going to be committed in a relationship with a bonding for life with her partner.” Character of a Girl The Character of the girl is of utmost importance to me and hence she should possess a very good character. I want a life partner […]
A funny proposal requirements by Mr Guy
About Mr Guy I am a simple, fun-loving, cheerful, jovial, humorous, kind hearted, optimistic, down-to-earth and reserved person by nature who likes to enjoy life and every moment of it to the fullest with no regrets.. I am also a passionate, optimistic & dedicated towards commitment for love, affection and responsibility. I aspire to be […]
“war”ldddd….!!!
చూడని ప్రపంచం …!!! చూపుల విరుద్ధం…!!! దారిదని తెలిస్తే…!!! దాగని సమాజం…!!! ఊహాల వైవిధ్యం…!!! తొలి ప్రాయపు ప్రయాణం…!!! అడుగుల నిశబ్దం…!!! ప్రేమపు వై చిత్రం కల్పిత కలలకు ప్రేమనే పరిచయం…!!! పరువపు ధాటికి చీకటి నైరుష్యం…!!! విలువల వింతలో అసహనమే ఆయుధం…!!! ఆగని మంటల్లో ఆవిరి అవకాశం…!!! ఈ కాలం మరి పిసినారి సో… నువ్వాగిపో…ఆగిపో…అలసిపో…బ్రతికిపో…!!!
Dreamer dealzzzzzz
life iz a mystery;some what misery..!!! say who lost it…who lost it nice thoughtz out of frame, insane people out of box, jerkz jerkz jerkz ha ha say who lost it…who lost it when i saw a mirror,it lookz comfortable….!!! when it shown me???….i felt i came for trouble…!!! as starz stepping down..,,,my eyes flipping […]
ప్రపంచపు మూలల్లో ప్రయత్నం ఓ యుద్ధం…! .. తప్పదు నా దేశం
ప్రపంచపు మూలల్లో ప్రయత్నం ఓ యుద్ధం…! నిశబ్దపు ధారుల్లో సమస్తం విరుద్ధం…!!! పరుగుల అడుగులలో…రేగిన అల జడి పరువపు ప్రాయంలో ప్రేమపు సవ్వడి కాగిత రెఖుల పై .సడలని రేఖని కల ఇది కాధూ అని…కలవరపోకు అని నిజమైన నీడాలపై…వాస్తవ వెలుగుని ఈ ఉప్పొంగేనూ వేధాంతం…వెను తిరగనీ సిద్ధాంతం నది సంధ్రపు ఉత్తేజం…ఉప్పేననాపు ఉధరేకం నర నరమున…కాన కానమునా..!!! ఉధాయించెను నెత్తుటి ప్రవాహం ఆది ఇది అని…ఇది ఆది అని అంధని కాలం ప్రతి చర్యకు…విధి గడియాతో […]