కాకతీయ వీరనారి రాణి ‘రుద్రమదేవి’ ట్రైలర్‌ ను సంక్రాంతి కానుకగా…

బాలీవుడ్‌ నిర్మాత బోని కపూర్‌ … తన తదుపరి చిత్రం భార్య శ్రీదేవి తో నిర్మించడానికి సిద్దమయ్యాడు.
Gopala Gopala is top trending video on Youtube

కాకతీయ వీరనారి రాణి ‘రుద్రమదేవి’ ట్రైలర్‌ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి గుణశేఖర్‌ సన్నాహాలు

కాకతీయ వీరనారి రాణి ‘రుద్రమదేవి’గా టైటిల్‌ పాత్ర పోషిస్తున్న అనుష్క నటిస్తున్న చిత్రం ట్రైలర్‌ సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.  ప్రస్తుతం ఈచిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్‌ నటిస్తుండగా…చాళుక్య వీరభద్రుడిగా రానా నటిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన అనుష్క, రానా లుక్‌లతో పాటు మేకింగ్‌ వీడియోలు ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేస్తోంది.  తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ట్రైలర్‌ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి గుణశేఖర్‌ సన్నాహాలు చేస్తున్నారు.

బాలీవుడ్‌ నిర్మాత బోని కపూర్‌ … తన తదుపరి చిత్రం భార్య శ్రీదేవి తో నిర్మించడానికి సిద్దమయ్యాడు.
Gopala Gopala is top trending video on Youtube

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *